2020-21 విద్యా సంవత్సరానికి సీటు కొరకు నేరుగా లేదా ఫోన్ ద్యారా సంప్రదించగలరు.

శ్రీ జ్యోతి పాలిటెక్నిక్‌ గురించి

శ్రీ జ్యోతి ఎడ్యుకేషనల్‌ సొసైటీ సెక్రటరీ & కరస్పాండెంట్‌ శ్రీ. ఎస్‌.వి.రమణగారు పాలిటెక్నిక్‌ విద్య పట్ల ఉన్న ఆశక్తితో 2013-14 విద్యా సంవత్సరంలో ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ న్యూ ఢిల్లి వారిచే అనుమతించబడి స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ & ట్రైనింగ్‌ వారి అనుబంధ సంస్థగా స్థాపించారు.

సంస్థను స్థాపించిన నాటి నుండి మరే వ్యాపకం లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్ధుల భవిష్యత్తును ఉన్నత స్థానాలకు తీసుకుని వెళ్ళే దిశగా ప్రణాళికలు రచిస్తూ అహర్నిశలు పాటుపడుతున్న ఏకైక విద్యా సంస్ధ మన శ్రీ జ్యోతి పాలిటెక్నిక్‌.

 

శ్రీ జ్యోతి పాలిటెక్నిక్‌ ప్రత్యేకతలు

  • పాలిటెక్నిక్‌ విద్యారంగంలో 37 సంవత్సరాల అనుభవము ఉన్న శ్రీ.ఎస్‌.వి.రమణ గారి నేతృత్యము.
  • శ్రీ జ్యోతి పాలిటెక్నిక్‌ కాలేజీలో ఆచరించే నాణ్యమైన బోధన మరియు విద్యాప్రణాళికలతో పాఠ్యాంశాలపై పట్టు లభిస్తుంది.
  • విశ్లేషణ (Analytical) మరియు తర్కపూర్వక ((Logical) బోధనా పద్ధతులతో ఇంజనీరింగ్‌ ప్రాథమిక అంశాలపై సాధికారత ఏర్పడుతుంది.
  • ప్రభుత్వ / బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగం పొందగలిగే నాలెడ్జి విద్యార్ధుల సొంతం.
  • ప్రతిష్టాత్మక IIT ల్లో M.Tech సీటు లేదా విదేశాల్లో M.S అడ్మిషన్లు సాధించాలనే లక్ష్యంతో ఆలోచనల పరిధి విసృర పరుచుకుంటారు.
  • ఆడపిల్లలకు 100% భద్రత మరియు రక్షణ.
  • క్యాంపస్‌లోనే యాజమాన్యము నివాసము.
  • 100% క్రమశిక్షణ.
  • సర్వశ్రేష్ఠమైన విద్యా ప్రణాళిక.
  • ప్రాక్టికల్స్‌ శిక్షణలో ప్రత్యేక శ్రద్ధ.
  • చక్కని హాస్టల్‌ వసతి.
  • రాష్ట్ర నలుమూలల నుండి అనువైన రవాణా సౌకర్యము.
  • అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణము.
  • 24 గంటలు విద్యుత్‌ సౌకర్యము (జనరేటర్‌ కూడా లభ్యం).
  • సమృద్ధిగా నీటి లభ్యత (పుష్కలంగా తియ్యని నీటి భుగర్భజలాలు)
  • 100% ఖచ్చితమైన స్టడీ అవర్స్‌ నిర్వహణ.
  • క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌కు అసలుసిసలు చిరునామా.
  • ర్యాగింగ్‌ ఛాయ/శబ్దము లేని సంస్థ.
  • రాష్ట్ర స్థాయి ర్యాంకులు, ఉత్తమ ఫలితాలు.
  • ఏటేటా రాష్ట్ర ప్రభుత్వంచే ప్రకటించబడే ప్రతిభా అవార్డులు.
  • విద్యారినీ విద్యార్ధులకు మద్దతుగా స్పందించే అనుకూల యాజమాన్యం.
  • విద్యార్ధినీ విద్యార్ధులకు మద్దతుగా స్పందించే అనుకూల యాజమాన్యం.
  • ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ 6 నెలల కాలములో (ఆఖరి సంవత్సరం) కనీసము రు. 18000/- నుండి గరిష్ఠంగా రు.60000/- వరకు స్కాలర్‌షిప్‌ లభించేటట్లు శ్రద్ధ వహిస్తున్న యాజమాన్యము.
  • విలువలతో కూడిన ప్రామాణికమైన విద్యను అందించటమే మా శ్రీ జ్యోతి పాలిటెక్నిక్‌ సిద్ధాంతం.
  • విద్యార్ధినీ విద్యార్ధులను ప్రయోజకులుగా తీర్చిదిద్దటానికే మా నిరంతర తపన.
  • క్రమశిక్షణే మా ఊపిరి.

ఆకాశమే హద్దుగా ఎదగాలనుకునే విద్యార్ధినీ విద్యార్ధులకు ఇదే మా ఆహ్వానము.ఆత్మవిశ్వాసంతో అవకాశాల్ని అందిపుచ్చుకుంటారు.

నియమ నిబందనలు