2020-21 విద్యా సంవత్సరానికి సీటు కొరకు నేరుగా లేదా ఫోన్ ద్యారా సంప్రదించగలరు.

నియమ నిబంధనలు

విద్యార్ధినీ విద్యార్ధులు కాలేజికి వచ్చేటప్పుడు యూనిఫామ్‌ ధరించి చక్కని హెయిర్‌ స్టైల్‌ తో క్రమ శిక్షణతో హాజరు కావలెను.

జీన్స్‌, టీ షర్ట్స్‌ నిషేధం.

ప్రతి విద్యార్ధి కాలేజీ ఆవరణలో క్రమశిక్షనతో ఉండాలి.

తరగతి గదిలో, ల్యాబ్స్‌లో, లైబ్రరీలో నిశబ్దంగా ఉండవలెను.

కాలేజి ఆవరణలో మరియు తరగతి గదిలో సెల్‌ఫోను నిషేధం.

కాలేజీకి ప్రతిరోజూ క్రమం తప్పకుండా హాజరు కావలెను. ప్రతి క్లాసుకి హాజరు నమోదు చేయబడుతుంది.

హాజరు శాతం తగినంత లేనిచో బోర్డు వారిచే నిర్వహించబడే వార్షిక లేదా సెమిస్టరు పరీక్షలకు అనుమతించబడరు.

కాలేజీ టైమింగ్స్‌ ఉదయం 09:00 నుండి సాయంత్రం 04:20 వరకు.

కాలేజీకి టైమింగ్స్‌ తప్పక పాటించవలెను.

తరగతులు జరిగేటప్పుడు మరియు కాలేజీ సమయంలో కాలేజీ ఆవరణ దాటి బయటకు వెళ్ళరాదు.

యాంటీ ర్యాగింగ్

మా శ్రీ జ్యోతి పాలిటెక్నిక్‌ గురించి