2020-21 విద్యా సంవత్సరానికి సీటు కొరకు నేరుగా లేదా ఫోన్ ద్యారా సంప్రదించగలరు.

గర్ల్స్‌ హాస్టల్‌ ‌

  • మా దృష్ఠిలో విద్యార్ధినులకు కావలసినది - భద్రత, రక్షణ మరియు క్రమశిక్షణ. ఆపైన ... చదువు అందుచేత, యాజమాన్య స్వీయ నిర్వహణలో క్యాంపస్‌లోనే హాస్టల్‌ ఏర్పాటు చేసి ఆడపిల్లల్ని కంటికిరెప్పలా కాపాడుతూ విద్యాబుద్ధులు నేర్పుచున్న సంస్థ - శ్రీ జ్యోతి పాలిటెక్నిక్‌ (JPKP).
  • క్యాంపస్‌లోనే యాజమాన్యము నివాసము.
  • విద్యార్ధినులకు కాలేజీలో పాఠ్యాంశాలు బోధించే మహిళా అధ్యాపకులే స్టడీ అవర్స్‌ నిర్వహిస్తారు.
  • విశాలవంతమైన వసతి సౌకర్యము.
  • ఉదయం టిఫిన్‌ మరియు రెండుపూటలు భోజనము.
  • 24 గంటలు కరెంటు మరియు నీటి సౌకర్యము.
  • అదనపు చార్జీలు వసూలు చేయబడవు.