గర్ల్స్‌ హాస్టల్‌ ‌

మా దృష్ఠిలో విద్యార్ధినులకు కావలసినది - భద్రత, రక్షణ మరియు క్రమశిక్షణ. ఆపైన ... చదువు అందుచేత, యాజమాన్య స్వీయ నిర్వహణలో క్యాంపస్‌లోనే హాస్టల్‌ ఏర్పాటు చేసి ఆడపిల్లల్ని కంటికిరెప్పలా కాపాడుతూ విద్యాబుద్ధులు నేర్పుచున్న సంస్థ - శ్రీ జ్యోతి పాలిటెక్నిక్‌ (JPKP).

క్యాంపస్‌లోనే యాజమాన్యము నివాసము.

విద్యార్ధినులకు కాలేజీలో పాఠ్యాంశాలు బోధించే మహిళా అధ్యాపకులే స్టడీ అవర్స్‌ నిర్వహిస్తారు.

విశాలవంతమైన వసతి సౌకర్యము.

ఉదయం టిఫిన్‌ మరియు రెండుపూటలు భోజనము.

24 గంటలు కరెంటు మరియు నీటి సౌకర్యము.

అదనపు చార్జీలు వసూలు చేయబడవు.