రోజూ ఇంటినుండి కాలేజీకి రాకపోకలు సాగించే వీలు లేని విద్యార్ధులకు హాస్టల్ వసతి చాలా ముఖ్యం. అలాగే ఏ రోజూ పాఠ్యాంశాలు ఆ రోజే చదివి, అవగాహన చేసుకోవాలనుకునే విద్యార్ధులకు హాస్టల్ వసతి ఓ వరం.
OC/BC/SC/ST మరియు మైనారిటీ విద్యార్ధులందరూ ప్రవేశానికి అర్హులే.
ప్రవేశం పొందిన విద్యార్ధులకు ఉచిత వసతి మరియు ఉచిత టిఫిన్ మరియు భోజన సదుపాయము.
పాఠ్యాంశాలు బోధించే మా లెక్చరర్స్చే ఉచితంగా స్టడీఅవర్స్ నిర్వహించబడును.
JPKP లో ప్రస్తుతము చదువుతున్న వారిలో 120 మంది విద్యార్ధులు ఉచిత గవర్న్మెంట్ హాస్టల్ నందు ఉంటూ చదువు కొనసాగిస్తున్నారు.
గవర్న్మెంట్ హాస్టల్ నందు ఉన్న విద్యార్ధులు ఆయా తరగతుల్లో ర్యాంకర్స్గా ప్రతిభ ప్రదర్శిస్తున్నారు.