Welcome to Sri Jyothi Polytechnic

Secretary & Correspondent S.V.RAMANA

”పాలిటెక్నిక్ విద్య” గురించి నా అనుభవం మరియు అవగాహన:

సివిల్ ఇంజనీరింగ్ చదివిన నేను అధ్యాపక వృత్తి ఫై ఉన్న ఇష్టం తో 1981 వ సంవత్సరం లో పాలిటెక్నిక్ లెక్చరర్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాను.
      అంచలంచలుగా సీనియర్ లెక్చరర్ ,శాఖాదిపతి మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పదోన్నతులు పొందిన నేను, వివిధ హోదాల్లో విధి నిర్వహణలో విద్యార్థిని విద్యార్థులు మరియు వారి తల్లి తండ్రుల ఆదరాభిమానాలు విశేషంగా పొందగలిగాను. వారి ఆకాంక్షల మేరకు వృత్తి బాధ్యతలు నెరవేర్చాను.
     ఇక్కడోవిషయం చెప్పాలి ఉద్యోగ జీవిత ప్రారంభం నుండి సర్వశ్రేష్టమైన ఓ మోడల్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్(సాంకేతిక విద్య సంస్థ) స్థాపించాలన్న ఆశయం నాలో సజీవంగా ఉండేది. ఆశయ సాకారానికై 2012 సంవత్సరంలో ఉద్యోగానికి రాజీనామా చేశాను ‘పాలిటెక్నిక్ విద్య’ తీరుతెన్నులను క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న ధైర్యంతో, గడించిన అనుభవం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో- 2013 సంవత్సరం నందు శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కలవపాముల ప్రారంభించడం జరిగింది.

ఈ మూడున్నర దశాబ్దాల ఉద్యోగ ప్రయాణంలో ‘విద్యార్థిలోకం’ నడక,నడతలో కొన్నిఅవాంఛనీయ మార్పులను కళ్లారా చూడటం జరిగింది.

విశ్లేషిస్తే-కారణాలు అనేకం ఒకప్పుడు-దేశాభివృద్ధిలో కీలక పాత్ర వహించే, నిపుణులైన మానవవనరులను అందించే పాలిటెక్నిక్ సంస్థలు, పాలిటెక్నిక్ విద్య మరియు విద్యార్థుల వైభవం అపూర్వం. ITI మరియు B.TECH వారికీ మధ్యన అనుసంధాన ఇంజనీర్లుగా డిప్లొమా విద్యార్థులు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కానీ అటువంటి పాలిటెక్నిక్ విద్య ప్రస్తుతం మార్కెటింగ్ వస్తువుగా మారిపోయింది. కారణము విద్యారంగం లో వచ్చిన అనేక మార్పులు.

ఫలితంగా సాంకేతిక విద్య రంగానికి సంబంధం లేనివారు కూడా ప్రవేశించి ఇబ్బడిముబ్బడిగా సంస్థలు స్థాపించి వృత్తి విలువలకు తిలోదకాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నవి. మొత్తంమీద ప్రతిభావంతులైన విద్యార్ధులకి పాలిటెక్నిక్ సీట్లు లభించే స్థితి నుండి అడ్మిషన్ కొరకు సంస్థ ప్రతినిధులు విద్యార్థి వెంట పడే పరిస్థితులు కూడా చూస్తున్నాము. ఇదే అదనుగా సాంకేతిక విద్య కూడా అమ్మదగిన వస్తువుగా భావించిన కొందరు బ్రోకర్లు ఏజెంట్లు కన్సల్టెంట్స్ అవతారాలెత్తి విద్యార్థులను గందరగోళ పరిస్థితులలోకి నెట్టి వేస్తున్నారు కమీషన్లు ఇచ్చే కాలేజీల్లో చేరుస్తున్నారు.

 • 25+

  Teachers

 • 2500+

  Students

 • 5+

  Courses

Welcome to JPKP

Sri Jyothi Educational Society was established in 2010 by a team of people who have a common interest in social service and imparting quality education for the rural people.

JPKP is the best for diploma courses compare to another colleges because fee structure is affordable, faculty is experienced and qualified. They always teach on latest trend and technology.

offering Courses

recent video

Notifications

-- March

All the Best for upcoming Exams

 • Time
-- March

Results & Lab Timings

 • Time Schedule
-- May

List of Holidays

Information

Best college in facilities

The college has an excellent infrastructure and accessibility from various parts of the District. The college has a well designed Class Rooms, Library, Mess and Hostels etc.

Best Infrastructure

Education has evolved to rely greatly on facilities provided and a good infrastructure is a bare minimum for a College to be a good choice for your career decisions.

Highly Qualified Lecturers

"Teaching is a very noble profession that shapes the character, caliber, and future of an individual."   As per the saying JPKP Faculty is well Expierenced.