Welcome to JPKP: 2021-22::విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి.

ర్యాగింగ్ ఛాయలు లేని కాలేజి శ్రీ జ్యోతి పాలిటెక్నిక్

దేనిని ర్యాగింగ్ అని భావిస్తారు?

ఏ విద్యార్థి అయినా సరే మరొక విద్యార్థిని లేదా కొత్తగా వచ్చిన విద్యార్థిని మాటల ద్యారా లేదా రాతల ద్యారా లేదా తాను చేసే పనుల ద్యారా వేధించటము, మొరటుగా చూడటము లేదా ప్రవర్తించటం వంటివి ర్యాగింగ్ అని భావించబడతాయి. 

ఏ విద్యార్థి లేదా విద్యార్థులు రౌడీల పనులు లేదా క్రమశిక్షణ లేని చర్యలతో కొత్తగా వచ్చిన విద్యార్థితో లేదా మారే ఇతర విద్యార్థులతో అయినా సరే వేదన కలిగించినా, కష్ట పెట్టినా, శారీరకంగా లేదా మానసికముగా వారికి నష్టము కలిగేలా ప్రవర్తించటం కానీ చేయటము కానీ ర్యాగింగ్ అని భావించబడతాయి.